అర్థం : జిడ్డుగా ఉండే స్థితి లేక భావము
ఉదాహరణ :
చెక్కర పాకం జిడ్డుగా ఉంటుంది
పర్యాయపదాలు : జిడ్డుగానుండుట
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of being cohesive and sticky.
cohesiveness, glueyness, gluiness, gumminess, ropiness, tackiness, viscidity, viscidness