అర్థం : కెమెరా యంత్రం ద్వారా తీసే చిత్రము
ఉదాహరణ :
ఈ వినతిపత్రంలో మీ ఒక ఫోటో ని కూడా అతికించండి
పర్యాయపదాలు : ఛాయాచిత్రము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, व्यक्ति आदि का फोटोकैमरे से निकाला हुआ चित्र।
इस आवेदनपत्र पर अपना एक फोटो भी चिपका दीजिए।