అర్థం : అధిక ప్రేరణతో కూడిన
ఉదాహరణ :
ఉద్రేకపరచిన వ్యక్తిని ఒప్పించడము కష్టము.
పర్యాయపదాలు : ఉత్తేజితమైన, ఉద్రేకపరచిన, ప్రేరేపించబడిన, ప్రేరేపించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇంక-ఇంకా బాగా చదవాలని చెప్పడం
ఉదాహరణ :
ప్రోత్సహించే వ్యక్తులు తన సమూహంలో ప్రొత్సహిస్తుంటారు.
పర్యాయపదాలు : ప్రేరేపించిన
ఇతర భాషల్లోకి అనువాదం :