అర్థం : ముగ్దనాయిక పూర్ణయవ్వన దశకు వచ్చింది
ఉదాహరణ :
ఈ సాహిత్య రచనలో నాయిక చిత్రణ యవ్వనప్రాయం రూపంలో చిత్రింపబడింది .
పర్యాయపదాలు : ఈడు, యవ్వన ప్రాప్తి, యవ్వన ప్రాయం, యుక్తవయస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मुग्धा नायिका जो यह समझे कि उसका पूर्ण यौवनकाल आ गया है।
इस साहित्यिक कृति में नायिका का चित्रण ज्ञातयौवना के रूप में किया गया है।The main good female character in a work of fiction.
heroine