అర్థం : ఎవరినైనా తన చేష్టలు, నడవడిక ద్వారా ఆనందింపజేయుట
ఉదాహరణ :
రాముడు తన ఉచ్చరణ తో అందరిని ప్రసన్నంచేశాడు
పర్యాయపదాలు : ఆనందింపజేయు, సంతోషపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को अपने क्रिया-कलापों, व्यवहार आदि के द्वारा आनंदित करना।
राम ने अपने आचरण से सबको प्रसन्न किया।