అర్థం : కోపం లేని.
ఉదాహరణ :
మోహన్ శాంతివంతమైన జీవితాన్ని గడిపాడు.
పర్యాయపదాలు : ఉద్వేగంలేని, నిరుద్వేగమైన, శాంతివంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Characterized by an absence or near absence of agitation or activity.
A quiet life.