అర్థం : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.
ఉదాహరణ :
అతను శీలను మోసం చేశాడు.
పర్యాయపదాలు : కపటించు, కల్లసేయు, మభ్యపెట్టు, మాయచేయు, మోసగించు, మోసపుచ్చు, మోసము చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के साथ कपटपूर्ण व्यवहार करना।
उसने मुझे छला।