అర్థం : ప్రజలందరూ చూడదగిన ప్రదేశం
ఉదాహరణ :
మహావిద్యాలయానికి పక్కనే ప్రదర్శనీయమైన క్షేత్రంలో జనసమూహం కూడుకొనివుంది.
పర్యాయపదాలు : దర్శించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
समूह के विचार को व्यक्त करने के लिए सार्वजनिक प्रदर्शन में भाग लेने वाला।
महाविद्यालय के सामने प्रदर्शनकारी छात्रों की भीड़ जमा है।