పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పోగుచేయు అనే పదం యొక్క అర్థం.

పోగుచేయు   క్రియ

అర్థం : చెదిరి ఉన్న వస్తువులను ఒక చోటు చేర్చుట.

ఉదాహరణ : రైతు చెదిరి ఉన్న వస్తువులను ప్రోగు చేస్తున్నాడు.

పర్యాయపదాలు : ఉడ్డాచేయు, కుప్ప పెట్టు, కుప్ప పోయు, కుప్పగూల్చు, గుంపించు, నొల్లు, ప్రోగుచేయు, ప్రోవెట్టు, రాశి చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

(बिखरी या फैली वस्तुओं को)एक जगह लाना या इकट्ठा करना।

किसान बिखरे अनाज को एकत्रित कर रहा है।
अँजोरना, अंजोरना, इकट्ठा करना, एकत्रित करना, बटोरना, समेटना

Assemble or get together.

Gather some stones.
Pull your thoughts together.
collect, garner, gather, pull together

అర్థం : పనికి వెళ్ళి డబ్బు పొందడం

ఉదాహరణ : భాగా సంపాధించినా ధనంతో నాన్న, తాతగారు చెడు అలవాట్లకు ఖర్చు చేశారు. అతను ఆ విధంగా చేయకూడదు.

పర్యాయపదాలు : సంపాదించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने प्रयत्नों या कार्यों से प्राप्त करना या इकठ्ठा करना।

बड़ी मुश्किल से बाप-दादाओं ने जो धन कमाया है उसे ऐसे ही मत उड़ाओ।
अर्जन करना, अर्जित करना, उपराजना, कमाना

Acquire or deserve by one's efforts or actions.

Its beauty won Paris the name 'City of Lights'.
earn, garner, win