అర్థం : రూపం గురించి వర్ణించుట.
ఉదాహరణ :
దొంగ యొక్క ఆకారం వివరణ దూరదర్శన్ లో చూపిస్తే ఆ ఆధారంతో పట్టుకోవచ్చు .
పర్యాయపదాలు : ఆకారం, శరీఒడ్దు, శరీరఆనవాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर की गठन या बनावट।
अपराधी के क़द काठी का ब्योरा दूरदर्शन पर दिया जा रहा है ताकि वह असानी से पकड़ा जा सके।అర్థం : ఎక్కువ సమయం దాటిపోవడం
ఉదాహరణ :
ఎందుకు మీరు చాలా కాలం నుండి విడిగా వున్నారు నాకు అనుమానంగా వుంది.
పర్యాయపదాలు : చాలా కాలం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : -భూమి నుండి చాలా పైకి వెళ్ళే టప్పుడు ఉండే కొలత.
ఉదాహరణ :
విమానం చాలా ఎత్తులో ఎగురుతున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :