పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పెద్దగరిటె అనే పదం యొక్క అర్థం.

పెద్దగరిటె   నామవాచకం

అర్థం : లోతైన పొడుగాటి గరిటె

ఉదాహరణ : మిఠాయివ్యాపారి పెద్దగరిటెతో బూందీ తీస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लम्बे डंडे का झँझरीदार चपटा कलछा।

हलवाई पौने से बूँदी निकाल रहा है।
झरना, झाँझा, पवना, पौना

అర్థం : చెంచలాగా పెద్దగా ఉండేది

ఉదాహరణ : అమ్మ పెద్దగరిటెతో పప్పు తిప్పుతుంది.

పర్యాయపదాలు : పెద్దగంటె


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ी डाँड़ी का चम्मच जिससे बटलोई आदि की दाल आदि चलाते या निकालते हैं।

माँ कलछे से दाल चला रही है।
करछल, करछा, करछुल, कलछा, कलछुल