అర్థం : ముందుగా కొంత డబ్బును వ్యాపారానికి వెచ్చించడం
ఉదాహరణ :
వెయ్యి రూపాయల పెట్టుబడితో నేను లక్ష రూపాయలు సంపాదించాను.
పర్యాయపదాలు : మూలధనం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వ్యాపారము, ఆదాయము మొదలగువాటి యొక్క ఉద్దేశ్యంతో ధనమును వెచ్చించే పని
ఉదాహరణ :
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తరువాత కూడా వ్యాపారంలో ఎలాంటి ఆదాయము రాలేదు.
పర్యాయపదాలు : అసలు, పరిపణం, మూలధనం, మొదలు
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यापार, आय आदि के उद्देश्य से पूँजी लगाने का कार्य।
लाखों रुपये पूँजी निवेश के बाद भी इस व्यवसाय में कुछ लाभ नहीं हुआ।The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investment