పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పూర్తిచేయు అనే పదం యొక్క అర్థం.

పూర్తిచేయు   క్రియ

అర్థం : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.

ఉదాహరణ : ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.

పర్యాయపదాలు : అంతముచేయు, ఆఖరిచేయు, ముగించు, సమాప్తముచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।

यह काम निपटा लो, फिर दूसरा काम करना।
करना, निपटाना, संपादित करना, सम्पादित करना

Get (something) done.

I did my job.
do, perform

అర్థం : ఖాలీ లేకుండా చేయడం

ఉదాహరణ : కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు

పర్యాయపదాలు : అంతంచేయు, నింపు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।

मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।
भरना

Make full, also in a metaphorical sense.

Fill a container.
Fill the child with pride.
fill, fill up, make full

అర్థం : మిగలకుండా చేయడం

ఉదాహరణ : ప్రభుత్వం యొక్క నష్టం ఎవరు పూర్తి చేస్తారు

పర్యాయపదాలు : ముగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कारण से हुई कमी को पूरा करना।

सरकारी घाटे को कौन भरेगा।
पूर्ति करना, भरना, भरपाई करना

అర్థం : సమాప్తమవడం

ఉదాహరణ : ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.

పర్యాయపదాలు : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरा करना या बनाना।

आज सचिन ने शतक जड़ा।
जड़ना, ठोंकना, ठोकना, लगाना

किसी कार्य का बाक़ी न रहना।

क्या आप खाना खा चुके।
चुकना

Come or bring to a finish or an end.

He finished the dishes.
She completed the requirements for her Master's Degree.
The fastest runner finished the race in just over 2 hours; others finished in over 4 hours.
complete, finish

అర్థం : అంతం చేయడం

ఉదాహరణ : ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.

పర్యాయపదాలు : ముగించు, సమాప్తంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* निकल जाने देना।

इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।
खतम होना, खत्म होना, ख़तम होना, ख़त्म होना, समाप्त होना

Let slip.

He lapsed his membership.
lapse

అర్థం : అయిపోచేయడం

ఉదాహరణ : నేడు సమాజం నుండి సత్యవాక్యము పూర్తిగా సమసిపోయింది.

పర్యాయపదాలు : ముగింపుచేయు, సమాప్తంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रथा का अंत होना।

आज समाज से सतीप्रथा पूर्णतः समाप्त हो गई है।
उठना, खतम होना, खत्म होना, ख़तम होना, ख़त्म होना, दूर होना, न रहना, समाप्त होना

అర్థం : సమాప్తిచేయడం

ఉదాహరణ : ఆపని వచ్చే నెలలో పూర్తి అయిపోతుంది.

పర్యాయపదాలు : ముగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम या वस्तु आदि का अंत होना।

यह काम अगले महीने ख़त्म हो जाएगा।
खतम होना, खत्म होना, ख़तम होना, ख़त्म होना, तरना, पूरा होना, पूरी होना, फाइनल होना, सधना, समाप्त होना

అర్థం : పనిని ముగించు

ఉదాహరణ : నలుగురికి ఇంత భోజనం పూర్తి చేశాను


ఇతర భాషల్లోకి అనువాదం :

कम न पड़ना।

इतना भोजन चार लोगों को पूर जाएगा।
पूरना