అర్థం : కంటిలో వుండే తెల్లటి పదార్ధం
ఉదాహరణ :
అతని కంటిలో చాలా పుసి వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అశుభ్రమైన కళ్ళల్లో ఉండు ఒక తెల్లని మలిన పదార్థం
ఉదాహరణ :
ప్రతిరోజు కళ్ళని శుభ్రపర్చడం వల్ల కంట్లో ని పుసి బయటకువస్తుంది మరియు ఈవిధంగా మనము కళ్ళయొక్క అనేక వ్యాదులనుండి ముక్తి లభిస్తుంది.
పర్యాయపదాలు : కంటి మురికి, కంటిపుసి
ఇతర భాషల్లోకి అనువాదం :