సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎవరినైనా ఉత్తేజపరచడం.
ఉదాహరణ : నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
పర్యాయపదాలు : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, రెచ్చగొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी को कोई काम करने के लिए उत्साहित, उत्तेजित या प्रेरित करना।
Cause to be agitated, excited, or roused.
ఆప్ స్థాపించండి