సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నీటిని పీల్చుకొను.
ఉదాహరణ : వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
పర్యాయపదాలు : గైకొను, గ్రహించు, తీసుకొను, పొందు, స్వీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जल या नमी आदि चूसना।
Take in, also metaphorically.
అర్థం : వడ్డిని స్వీకరించడం
ఉదాహరణ : వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
పర్యాయపదాలు : తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
रकम जिम्मे ठहराना या किसी पर ऋण या देना निश्चित करना।
అర్థం : స్వీకరించడం
ఉదాహరణ : ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
प्रचलित या जारी होना।
ఆప్ స్థాపించండి