పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పిచ్చిమొక్కలు అనే పదం యొక్క అర్థం.

పిచ్చిమొక్కలు   నామవాచకం

అర్థం : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు

ఉదాహరణ : రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.

పర్యాయపదాలు : కలుపు, కలుపుమొక్కలు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की घास जो गीली भूमि में उत्पन्न होती है।

किसान धान के खेत में से मोथा निकाल रहा है।
अभ्रनामक, अर्णोद, कंधर, डिला, तोयमुच, पयोजन्मा, पयोद, पयोधर, पिठर, भद्र, मुस्तक, मुस्ता, मोथा, वलाहक, शितपर्ण, श्रीभद्र

అర్థం : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము

ఉదాహరణ : కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.

పర్యాయపదాలు : కలుపు, పొదల సమూహము, ముళ్ళపొద


ఇతర భాషల్లోకి అనువాదం :

काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।

मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।
झाड़ झंखाड़, झाड़-झंखाड़, शालाक

The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.

underbrush, undergrowth, underwood