పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాలించు అనే పదం యొక్క అర్థం.

పాలించు   క్రియ

అర్థం : భోజనము, బట్టలు మొదలైనవి ఇచ్చి జీవితాన్ని కాపాడుట

ఉదాహరణ : ప్రతి తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే తమ పిల్లలను పాలిస్తారు

పర్యాయపదాలు : పోషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

भोजन, वस्त्र आदि देकर जीवन रक्षा करना।

हर माँ-बाप अपनी हैसियत के अनुसार,अपने बच्चों को पालते हैं।
परवरिश करना, पालन करना, पालन-पोषण करना, पालना, पालना-पोषना, पोषना

అర్థం : కర్తవ్యంతో నిర్వహించడం

ఉదాహరణ : నన్ను నా ధర్మమే నన్నిల పాలిస్తోంది

పర్యాయపదాలు : పోషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कर्त्तव्य, धर्म आदि का निर्वाह होना।

मुझसे मेरा धर्म पले ऐसी मेरी कामना है।
पलना, पालन होना, पालित होना

అర్థం : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం

ఉదాహరణ : కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము

పర్యాయపదాలు : నడిపించు, నిర్వహించు, పర్యవేక్షించు, సంభాళించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बोझ आदि का थामा जाना।

मुझसे यह भारी सामान सँभल नहीं रहा है।
नई बहू से घर नहीं सँभलता।
सँभलना, संभलना, सम्हलना

Be in charge of, act on, or dispose of.

I can deal with this crew of workers.
This blender can't handle nuts.
She managed her parents' affairs after they got too old.
care, deal, handle, manage