అర్థం : ఒక భవనము ఇక్కడ దేశపు పరిపాలనకు సంబంధించిన పనులు నిర్వహించబడును.
ఉదాహరణ :
పార్లమెంటు భవనపు సరక్షితను దృష్టిలో పెట్టుకొని సంరక్షకులను పెంచడమైనది.
పర్యాయపదాలు : పార్లమెంటు భవనము
ఇతర భాషల్లోకి అనువాదం :
The building in which the House of Commons and the House of Lords meet.
houses of parliamentఅర్థం : దేశపు హితవు కోరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల సంస్థ.
ఉదాహరణ :
పార్లమెంటులో శీతాకాలసమావేశము ప్రారంభమైంది.
పర్యాయపదాలు : సభ
ఇతర భాషల్లోకి అనువాదం :
राज्य अथवा शासन संबंधी कार्यों में सहायता देने तथा देश हित के लिए नये विधान बनाने के लिए प्रजा द्वारा चुनी प्रतिनिधियों की सभा जो कि भारतीय जनतंत्र के तीन अंगों में से एक है।
संसद् का शीतकालीन सत्र शुरु हो गया है।A legislative assembly in certain countries.
parliament