అర్థం : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం
ఉదాహరణ :
చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.
పర్యాయపదాలు : తప్పించుకొను, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు
అర్థం : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం
ఉదాహరణ :
ఖైదీ జైలు నుండి పారిపోయాడు
పర్యాయపదాలు : తప్పించుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
संकट के स्थान से डरकर या अपने कर्तव्य आदि से विमुख होकर और लोगों की नज़र बचा कर भाग जाना।
कैदी जेल से फ़रार हो गया।Run away from confinement.
The convicted murderer escaped from a high security prison.అర్థం : ప్రేయసి,ప్రేమికుడు కనిపించకుండా వెళ్ళిపోవడం
ఉదాహరణ :
పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయారు
ఇతర భాషల్లోకి అనువాదం :