అర్థం : భూమి అంతర్భాగం లేదా లోపలి భాగం
ఉదాహరణ :
పురాణాలలో పాతాళ లోకానికి చెందిన నాగుల కథలు కనిపిస్తాయి
పర్యాయపదాలు : పాతాళ లోకానికి చెందిన
ఇతర భాషల్లోకి అనువాదం :
पाताल संबंधी या पाताल में होने या पाए जानेवाला।
पुराणों में पाताली नागों की कथाएँ भी मिलती हैं।