అర్థం : చిన్న శరీరం గల
ఉదాహరణ :
నాకు పసి పిల్లలు చాలా మంచిగా అనిపిస్తారు.
పర్యాయపదాలు : కూన, పసికందు, లేత
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका शरीर छोटा हो।
मुझे नन्हे-मुन्ने बच्चे बहुत अच्छे लगते हैं।అర్థం : పిల్లలులాగా వ్యహారించుట.
ఉదాహరణ :
గీత పిల్లచేష్టలు చేస్తుంది.
పర్యాయపదాలు : పిల్లచేష్టలు, బాల్యపు
ఇతర భాషల్లోకి అనువాదం :
Befitting or characteristic of a young boy.
A boyish grin.