అర్థం : భూమిపై వెళ్ళే వస్తువులలో అతివేగంగా వెళ్ళడం
ఉదాహరణ :
కొరడా పడిన వెంటనే గుర్రం గాలిలో ఎగిరింది
పర్యాయపదాలు : గాలిలోఎగురు, లగెత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి ఆతృతగా వలస వెళ్ళే క్రియ.
ఉదాహరణ :
గ్రామీణ ప్రజలు జీవనం కొనసాగించటానికి పట్టణాలవైపు పరుగులు తీస్తారు.
పర్యాయపదాలు : ఉరుకులుపెట్టు, పరుగు తీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
डर, सुरक्षा, बेहतर परिस्थिति की आशा आदि से किसी स्थान से दूसरे स्थान को जाना।
ग्रामीण लोग जीविकोपार्जन हेतु शहर की ओर भागते हैं।