పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిహసించు అనే పదం యొక్క అర్థం.

పరిహసించు   క్రియ

అర్థం : వ్యంగపూరకంగా మాట్లాడుట.

ఉదాహరణ : పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.

పర్యాయపదాలు : ఎక్కిరించు, ఎగతాలి చేయు, కించపరచు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు, హేళనచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।

परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।
कटाक्ष करना, फबती कसना, व्यंगोक्ति करना

అర్థం : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.

ఉదాహరణ : రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు

పర్యాయపదాలు : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, గేలిచేయు, వేళాకోళంచేయు, హేళనచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।

रामू हमेशा दूसरों का उपहास करता है।
उपहास करना, खिल्ली उड़ाना, मज़ाक उड़ाना, हँसी उड़ाना

Subject to laughter or ridicule.

The satirists ridiculed the plans for a new opera house.
The students poked fun at the inexperienced teacher.
His former students roasted the professor at his 60th birthday.
blackguard, guy, jest at, laugh at, make fun, poke fun, rib, ridicule, roast