అర్థం : చుట్టుప్రక్కల జరుగు వాస్తవిక సంఘటనలు.
ఉదాహరణ :
సాంప్రదాయక పద్దతుల కారణంగా ఇక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
The state of the environment in which a situation exists.
You can't do that in a university setting.అర్థం : సమస్యతో కూడిన సంధర్భం
ఉదాహరణ :
అతడు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితిలోవున్నాడో అతన్ని తార్కికంకా పరిశీలించడం మంచిది కాదు.
పర్యాయపదాలు : అవస్థ
ఇతర భాషల్లోకి అనువాదం :