పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిష్కరణ అనే పదం యొక్క అర్థం.

పరిష్కరణ   నామవాచకం

అర్థం : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.

ఉదాహరణ : పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.

పర్యాయపదాలు : పరిశోధన


ఇతర భాషల్లోకి అనువాదం :

तेल, शक्कर, धातु आदि की अशुद्धियों को दूर करके ठीक करने की प्रक्रिया।

परिष्करण से उत्तम कोटि की धातु प्राप्त की जाती है।
अपमार्जन, परिमार्जन, परिशोधन, परिष्करण, संस्करण, संस्कार

The act of offering an improvement to replace a mistake. Setting right.

correction, rectification

అర్థం : శుద్దపరచే క్రియ.

ఉదాహరణ : బావిలోని నీటిని శుద్దపరచడానికి ఎర్రమందును వేసి దానిని పరిష్కరణ చేయబడింది.

పర్యాయపదాలు : శుద్దీకరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वच्छ और शुद्ध करने की क्रिया।

कुएँ के पानी में लाल दवा डालकर उसका शुद्धिकरण किया गया।
परिशोधन, परिष्करण, परिष्कार, परिष्क्रिया, विशोधन, शुद्धिकरण, शोधन, संशोधन

An act of removing by cleansing. Ridding of sediment or other undesired elements.

purge, purging