అర్థం : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
ఉదాహరణ :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
పర్యాయపదాలు : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, వెతకు, శోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తెలుసుకోవడం
ఉదాహరణ :
ఉపాధ్యాయుడు జవాబు వున్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి తన కూతురిని పరీక్షించాడు.
పర్యాయపదాలు : పరీక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం
ఉదాహరణ :
పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.
పర్యాయపదాలు : పరిశీలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।
विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।