పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిశీలన చేయు అనే పదం యొక్క అర్థం.

అర్థం : ఏవైనా వస్తువులను లేదా మాటల గూర్చి సమగ్రంగా తెలుసుకునేందుకు జాగ్రత్తగా చేయుపని.

ఉదాహరణ : ఆ సంస్థ తన ఉత్పాదక వస్తువులను పరీశీలన చేసింది.

పర్యాయపదాలు : పరీక్షచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

छान-बीन या जाँच-पड़ताल करने के लिए कोई वस्तु या बात अच्छी तरह देखना।

यह संस्था अपनी उत्पादित वस्तुओं की समीक्षा कर रही है।
समीक्षा करना

Observe, check out, and look over carefully or inspect.

The customs agent examined the baggage.
I must see your passport before you can enter the country.
examine, see

అర్థం : ఒక విషయంను సత్యమా , అసత్యమా అని నిర్ణయం చేసేది”

ఉదాహరణ : శాస్త్రవేత్తలు బ్లాక్ హాల్ మీద పరిశీలన చేస్తున్నారు

పర్యాయపదాలు : పరీక్షచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय की सत्यता या असत्यता का निर्णय करना।

वैज्ञानिक ब्लैक होल के बारे में जाँच कर रहे हैं।
जाँच करना, जाँचना, जांच करना, जांचना

Confirm the truth of.

Please verify that the doors are closed.
Verify a claim.
verify