పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరిక్ష అనే పదం యొక్క అర్థం.

పరిక్ష   నామవాచకం

అర్థం : రోగాలను తెలుసుకోవడానికి చేసే పని.

ఉదాహరణ : ఈ రోగిని పరీక్షించి ఒక పెద్ద చికిత్స చేయాల్సివుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चिकित्सक के द्वारा यह जाँचने की क्रिया कि किसी को कोई रोग है या नहीं और अगर है तो उसका कारण क्या है।

इस रोगी की जाँच एक बहुत बड़े चिकित्सक से करानी है।
जाँच, मानिटरिंग, मानीटरिंग, मॉनिटरिंग, मॉनीटरिंग

A thorough physical examination. Includes a variety of tests depending on the age and sex and health of the person.

checkup, health check, medical, medical checkup, medical exam, medical examination

అర్థం : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.

ఉదాహరణ : రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.

పర్యాయపదాలు : పరీక్ష


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की योग्यता या ज्ञान को परखने के लिए उससे प्रश्न पूछने की क्रिया जिसके आधार पर उसको उत्तीर्ण या अनुत्तीर्ण किया जाता है।

राम दसवीं की परीक्षा पास करने के लिए जी तोड़ मेहनत कर रहा है।
इम्तहान, इम्तिहान, एग्ज़ाम, एग्जाम, परीक्षा

The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.

examination, testing