అర్థం : భావనలో నిమగ్నమైన స్థితి లేక భావన
ఉదాహరణ :
ప్రతి పనిలో శ్యామ్ యొక్క తన్మయత్వం చాలా స్పష్టంగా కనిపిసుంది.
పర్యాయపదాలు : తన్మయం, పరాకు, పారవశ్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
भाव में विभोर होने की अवस्था या भाव।
हर काम में श्याम की भाव विभोरता देखते ही बनती है।