పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పన్ను అనే పదం యొక్క అర్థం.

పన్ను   నామవాచకం

అర్థం : వ్యవసాయ భూమిపై చేసే వసూళ్ళు.

ఉదాహరణ : జమిందారీ యుగములో భుమిశిస్తు ఇవ్వనిచో జమిందారులు రైతుల పొలాలను కాజేసేవారు.

పర్యాయపదాలు : పైకం, భూమిపన్ను, భూమిశిస్తు, సుంకము


ఇతర భాషల్లోకి అనువాదం :

खेती-बाड़ी की भूमि पर लगने वाला कर।

जमींदारी युग में लगान न दे पाने पर जमींदार किसानों के खेत हड़प लेते थे।
ख़िराज़, खिराज, जमा, पोत, भाट, भाटक, भूमिकर, मालगुज़ारी, मालगुजारी, लगान

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation

అర్థం : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.

ఉదాహరణ : మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.

పర్యాయపదాలు : రుసుము, శిస్తు, సుంకం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह नियत धन आदि जो किसी व्यक्ति या किसी संपत्ति, व्यापार आदि के काम में से कोई अधिकारिकी अपने लिए लेती है।

मुगलकाल में शासकों और सामंतों द्वारा भारतीय जनता से अनेकों प्रकार के कर वसूल किए जाते थे।
अवक्रय, कर, टैक्स, महसूल, शालिक

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation

అర్థం : చెట్లపై వేసే సుంకం

ఉదాహరణ : ఒక ఉద్యోగి రైతుల నుండి పన్ను వసూలు చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह कर जो प्रति वृक्ष के हिसाब से लगता है।

एक कर्मचारी किसानों से पेड़ी वसूल रहा है।
पेड़ी

Charge against a citizen's person or property or activity for the support of government.

revenue enhancement, tax, taxation

అర్థం : ప్రభుత్వం వస్తువులపైన విధించి దాని ద్వారా ఆధాయంను పెంచుతుంది.

ఉదాహరణ : పభుత్వం పన్నుల ద్వారా వచ్చిన ధనంను ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతారు.

పర్యాయపదాలు : కప్పం, రాజస్వం, వరి, సుంకం


ఇతర భాషల్లోకి అనువాదం :

कर, शुल्क आदि के रूप में राजा या सरकार को होने वाली आय।

कुछ राजा राजस्व से प्रजा के हित का काम करते थे।
महसूल, माल, राजस्व, रेवन्यू, रेवेन्यू

Government income due to taxation.

revenue, tax income, tax revenue, taxation