అర్థం : చాలా సూదిగా ఉండటం
ఉదాహరణ :
వాడి గల అస్త్రాన్ని ఉపయోగించి పనిమనిషి తమ యజమానిని హత్య చేశారు.
పర్యాయపదాలు : వాడిగల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
ఉదాహరణ :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
పర్యాయపదాలు : చురుకైన, వాడిమిగల, వాడియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.