పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పత్రిక అనే పదం యొక్క అర్థం.

పత్రిక   నామవాచకం

అర్థం : రోజులో నలుమూలలా జరిగిన విషయాలను దగ్గరచేర్చి మనకు అందించే పత్రిక.

ఉదాహరణ : అతడు సాయంకాలం వెలువడిన వార్తా పత్రికను చదివినాడు.

పర్యాయపదాలు : పేపరు, వార్తా పత్రిక, సమాచార పత్రిక


ఇతర భాషల్లోకి అనువాదం :

नियमित समय पर प्रकाशित होने वाला वह पत्र जिसमें अनेक प्रकार के समाचार रहते हों।

वह सायंकालीन समाचारपत्र पढ़ रहा है।
अखबार, अख़बार, न्यूज पेपर, न्यूजपेपर, न्यूज़ पेपर, न्यूज़पेपर, पेपर, समाचार पत्र, समाचार-पत्र, समाचारपत्र