అర్థం : శీలం కోల్పోయి చరిత్రహీనురాలైన స్త్రీ
ఉదాహరణ :
పతితలను మన సమాజం గౌరవించదు.
పర్యాయపదాలు : అదోగతురాలు, చరిత్రహీనురాలు, భ్రష్టురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
चरित्र से गिरी हुई औरत।
पतिताओं को हमारा समाज मान्यता नहीं देता।