పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పతాకం అనే పదం యొక్క అర్థం.

పతాకం   నామవాచకం

అర్థం : కాగితం మొదలైన వాటితో చేసిన చిన్న ముక్క పెద్ద కాగితాలపై ప్రత్యేక ఆకర్షణ పెట్టడానికి వాటిపై పెడతారు

ఉదాహరణ : అధికారి పెద్దల మహత్తులను తెలియజేసే కాగితాలపై పతాకాలను పెట్టమని చెప్పాడు.

పర్యాయపదాలు : జెండా


ఇతర భాషల్లోకి అనువాదం :

कागज आदि का वह छोटा टुकड़ा जो किसी बड़े कागज पर उसकी ओर ध्यान आकृष्ट करने के लिए लगाया जाता है।

अधिकारी ने बाबू को महत्वपूर्ण कागजों पर पताका लगाने के लिए कहा।
पताका

A conspicuously marked or shaped tail.

flag

అర్థం : స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం రోజున ప్రముఖులు ఎగురవేసేది

ఉదాహరణ : భారతదేశపు జాతీయజెండా మధ్యలో చక్రం గుర్తుఉంది.

పర్యాయపదాలు : కేతనం, జండా, జెండా, త్రివర్ణపతాకం, ధ్వజం, బావుటా


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तिकोना या चौकोर कपड़ा आदि जिसका एक सिरा डंडे में लगा रहता है और जिसका व्यवहार सत्ता, संकेत या उत्सव आदि सूचित करने के लिए होता है।

भारत के राष्ट्रीय झंडे के बीच में चक्र का निशान है।
उसने अपने नाम का परचम लहरा दिया।
अलम, केतन, केतु, जया, झंडा, झण्डा, ध्वज, ध्वजा, पताका, परचम

Emblem usually consisting of a rectangular piece of cloth of distinctive design.

flag