పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పతనమగుట అనే పదం యొక్క అర్థం.

పతనమగుట   క్రియ

అర్థం : ఉన్నత స్థానము లేక పదవి, వైభవము నుండి దిగజారిపోవుట.

ఉదాహరణ : రెండవ ప్రపంచ యుద్దములో జర్మని, జపానులు పతనమయ్యాయి.

పర్యాయపదాలు : ఓడిపోవుట, నాశనమగుట


ఇతర భాషల్లోకి అనువాదం :

उन्नत अवस्था, वैभव, ऊँचे पद, मर्यादा आदि से गिरकर नीचे आना।

द्वितीय विश्व युद्ध में जर्मनी और जापान का पतन हो गया।
पतन होना

Grow worse.

Conditions in the slum worsened.
decline, worsen