అర్థం : కింద పడవేసి లాగుట
ఉదాహరణ :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
పర్యాయపదాలు : ఇగ్గు, ఈగు, ఈడు, ఈడ్చు, గుంజు, గుంజుకొను, లాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.