సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చెట్లు మొక్కలయొక్క రంగు.
ఉదాహరణ : పంటపొలాలు పచ్చగాఉన్నాయి.
పర్యాయపదాలు : ఆకుపచ్చ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पेड़-पौधों का हरा होना।
Turn or become green.
అర్థం : స్వచ్ఛతకు గుర్తుగా వాడే రంగు
ఉదాహరణ : పచ్చగడ్డిని ఆవులకు పెడతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
एक विशेष प्रकार का चारा।
అర్థం : ఆకులకు వుండే రంగు
ఉదాహరణ : గార్డు ఆకుపచ్చని జెండాను ఊపడంతో బండిని ముందుకు నడిపించాడు.
పర్యాయపదాలు : ఆకుపచ్చని
जो हरे रंग का हो।
ఆప్ స్థాపించండి