అర్థం : ఒక వస్తువు ముక్కలు మొక్కలు కావడం
ఉదాహరణ :
ఈ డోలక్ పగిలింది.
పర్యాయపదాలు : చీలిపోవు, తునిగిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తలనొప్పి తీవ్రంగ ఉండటం
ఉదాహరణ :
అరగంట నుండి నా తల పగిలిపోతోంది
ఇతర భాషల్లోకి అనువాదం :