పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పక్షపాతం అనే పదం యొక్క అర్థం.

పక్షపాతం   నామవాచకం

అర్థం : అందరిని సమానంగా చూడని భావన.

ఉదాహరణ : మనం పక్షపాతం బయటకు వదిలి అందరి సంక్షేమం కొరకు పని చేయాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

औचित्य या न्याय का विचार छोड़कर किसी एक पक्ष के अनुरूप होने वाली प्रवृत्ति या सहानुभूति और उस पक्ष को समर्थन देने की क्रिया या भाव।

हमें पक्षपात से ऊपर उठकर सर्व कल्याण हेतु कार्य करना चाहिए।
इम्तियाज, इम्तियाज़, तरफदारी, तरफ़दारी, ताईद, पक्षपात, भेदभाव, लिहाज, लिहाज़

An inclination to favor one group or view or opinion over alternatives.

partiality, partisanship

పక్షపాతం   విశేషణం

అర్థం : ఏకపక్షంగానే వుండడం

ఉదాహరణ : న్యాయధికారి పక్షపాతంగా న్యాయం చేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें पक्षपात हुआ हो।

न्यायधीश ने एकतरफ़ा न्याय किया।
इकतरफ़ा, इकतरफा, एकतरफ़ा, एकतरफा

Favoring one person or side over another.

A biased account of the trial.
A decision that was partial to the defendant.
biased, colored, coloured, one-sided, slanted