అర్థం : కార్యరూపకంగా చేయడం
ఉదాహరణ :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
పర్యాయపదాలు : జరుపు, నిర్వర్తించు, నిర్వహించు, సాగించు, స్పశించు
ఇతర భాషల్లోకి అనువాదం :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।