అర్థం : రహస్యంగా మాట్లాడుట
ఉదాహరణ :
వారిద్దరి గుసగుసలు విని నాకు చెడు అనుమానం కలిగింది.
పర్యాయపదాలు : గుసగుసలు, రహస్యమాటలు
ఇతర భాషల్లోకి అనువాదం :
फुसफुसाने की आवाज़।
उन दोनों की फुसफुसाहट सुनकर मुझे अनिष्ट की आशंका होने लगी।Speaking softly without vibration of the vocal cords.
susurration, voicelessness, whisper, whispering