అర్థం : కట్టుకోవడం
ఉదాహరణ :
ఏదోవిధంగా అతడు ఈ నగరంలో ఒక ఇల్లు నిర్మించుకున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
आवास स्थान बनाना।
किसी तरह उसने इस शहर में एक झोपड़ी बनाई थी।అర్థం : కొత్త భవనాన్ని రూపొందించడం
ఉదాహరణ :
షాజహాన్ ముంతాజ్ జ్ఞాపకార్ధకంగా కట్టించాడు
పర్యాయపదాలు : కట్టించు
ఇతర భాషల్లోకి అనువాదం :
बनाने का काम किसी और से करवाना।
शाहजहाँ ने ताजमहल को मुमताज की याद में बनवाया था।Order, supervise, or finance the construction of.
The government is building new schools in this state.అర్థం : రచించు లేక తయారుచేయుట.
ఉదాహరణ :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
పర్యాయపదాలు : పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టించు, సృష్టిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.అర్థం : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ఉదాహరణ :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
పర్యాయపదాలు : కట్టు, తయారుచేయు, రూపొందించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కొత్తగా సృష్టించడం
ఉదాహరణ :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
పర్యాయపదాలు : తయారుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।అర్థం : ఏదేని వస్తువును సరిచేయు భావన.
ఉదాహరణ :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
పర్యాయపదాలు : తయారుచేయు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।