పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిర్ణయము అనే పదం యొక్క అర్థం.

నిర్ణయము   నామవాచకం

అర్థం : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.

ఉదాహరణ : అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.

పర్యాయపదాలు : కాయము, ఖరారు, తేల్చుట, నిర్దేశము, నిర్ధారణ, నిశ్చయం


ఇతర భాషల్లోకి అనువాదం :

औचित्य और अनौचित्य आदि का विचार करके यह निश्चय करने की क्रिया कि यह ठीक है अथवा ऐसा होना चाहिए।

उसका घर से अलग रहने का निर्णय ठीक नहीं था।
अवधार, अवधारण, अवस्थापन, तजवीज, तजवीज़, निर्णय, निश्चय, फ़ैसला, फैसला

The act of making up your mind about something.

The burden of decision was his.
He drew his conclusions quickly.
conclusion, decision, determination

అర్థం : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.

ఉదాహరణ : అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.

పర్యాయపదాలు : అభిప్రాయము, అవధారము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय में मन में होने वाला कोई विचार या मत।

उसके प्रति मेरी धारणा गलत थी।
अवधारणा, धारणा, विचार-धारा, विचारधारा, संकल्पना

A vague idea in which some confidence is placed.

His impression of her was favorable.
What are your feelings about the crisis?.
It strengthened my belief in his sincerity.
I had a feeling that she was lying.
belief, feeling, impression, notion, opinion