అర్థం : శబ్ధం, వాక్యం సాధారణ అర్థం కంటే భిన్న అర్థం కలది
ఉదాహరణ :
ఏవరైన ఒక వేల మనకి అపకారం చేస్తే మనం అతనితో అంటాం అబ్బా అతడు చాలా ఉపకారి ఆ ఉపకారం నిగుడార్థం అవుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी शब्द या वाक्य का उसके साधारण अर्थ से भिन्न अर्थ।
यदि कोई हमारा अपकार करे और हम उससे कहें कि वाह! आपने खूब उपकार किया तो यहाँ उपकार का लक्ष्यार्थ अपकार होगा।