పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాటడం అనే పదం యొక్క అర్థం.

నాటడం   నామవాచకం

అర్థం : భుమిలో విత్తనాలు చల్లటం

ఉదాహరణ : వర్షాల కొరత కారణంగా విత్తడం ప్రారంభం కావడాం లేదు.

పర్యాయపదాలు : విత్తడం


ఇతర భాషల్లోకి అనువాదం :

अन्न की बोवाई।

वर्षा के अभाव में अध्यारोपण अभी आरंभ नहीं हो पाया है।
अध्यारोपण

Putting seeds or young plants in the ground to grow.

The planting of corn is hard work.
planting

అర్థం : విత్తనం, మొక్క మొదలైన వాటిని ఇంకొక చోట పాదేటటువంటి భావన

ఉదాహరణ : మొక్కను నాటడమే కాదు దాన్ని బాగా చూసుకొవాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

लगाने की क्रिया।

पौधे की केवल लगाई ही आवश्यक नहीं है अपितु उसकी देखभाल भी आवश्यक है।
लगाई, लगाना

The act of fixing firmly in place.

He ordered the planting of policemen outside every doorway.
planting