అర్థం : నాటకంలో ప్రారంభానికి మరియు ముగింపు సమయానికి ఉపయోగించు పరదా
ఉదాహరణ :
నాటకంలోతెరతీయగానే థియేటరులో కరెంట్ పోయింది.
పర్యాయపదాలు : కాన్వాస్ తెర
ఇతర భాషల్లోకి అనువాదం :
रंगशाला में नाटक आदि में दृश्य परिवर्तन या समाप्ति पर पर्दा गिरने की क्रिया।
पटाक्षेप के समय ही रंगशाला की बिजली चली गयी।