పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాకు అనే పదం యొక్క అర్థం.

నాకు   క్రియ

అర్థం : నాలుకతో తీసుకొని తినడం

ఉదాహరణ : పిల్లాడు బ్రెడ్డు పైన ఉన్న జామ్‍ను నాకుతున్నాడు.

పర్యాయపదాలు : చప్పరించు, చీకు, జిబుకు, లొట్టలేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

जीभ से रगड़कर या उठाकर खाना।

बच्चा ब्रेड में लगे जैम को चाट रहा है।
चाटना

Take up with the tongue.

The cat lapped up the milk.
The cub licked the milk from its mother's breast.
lap, lap up, lick

అర్థం : నాలుకపై అన్నం అద్దించడం

ఉదాహరణ : అన్నప్రాసన రోజు పిల్లలకు అన్నాన్ని నాకిస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

थोड़ा करके किसी के मुँह में डालना।

अन्नप्रासन के दिन बच्चे को पहली बार अन्न चटाया जाता है।
चटाना

అర్థం : ఏదైనా వస్తువును నాలుకతో చేసే పని

ఉదాహరణ : కుక్క యజమాని యొక్క చేతిని నాకుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर जीभ फेरना।

कुत्ता मालिक का हाथ चाट रहा है।
चाटना

Pass the tongue over.

The dog licked her hand.
lap, lick

అర్థం : నాలుకతో తుడిచినట్లుగా చేసి తినడం

ఉదాహరణ : అతడు చిన్న కడాయిలో ఉన్న బాసందీని నాకుతున్నాడు

పర్యాయపదాలు : చప్పరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

पोंछकर खा लेना।

वह कड़ाही में लगी रबड़ी को चाट रही है।
चाटना

Take up with the tongue.

The cat lapped up the milk.
The cub licked the milk from its mother's breast.
lap, lap up, lick