పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నలుగు అనే పదం యొక్క అర్థం.

నలుగు   క్రియ

అర్థం : నుజ్జు నుజ్జు కావడం

ఉదాహరణ : నా వేలు తలుపు మధ్యలో పడి అణిగిపోయింది.

పర్యాయపదాలు : అణుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर दबाव पड़ना।

मेरी उँगली किवाड़ में दब गई।
चँपना, चपना, दबना

Place between two surfaces and apply weight or pressure.

Pressed flowers.
press

అర్థం : కోమలమైన పూలు మన చేతిలోని మలనాల ద్వారా పడు చేయడం

ఉదాహరణ : మీరందరు పూలను ఏందుకు నలిపేస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कोमल पदार्थ विशेषकर कपड़े, फूल आदि को इस प्रकार हाथ से मलना कि वह खराब हो जाए।

तुम लोग फूल को क्यों गींजते हो।
गींजना

To gather something into small wrinkles or folds.

She puckered her lips.
cockle, crumple, knit, pucker, rumple

అర్థం : బండకింద పడిపోవడం

ఉదాహరణ : ఒక కుక్క బండి కింద పడి నలిగిపోయింది


ఇతర భాషల్లోకి అనువాదం :

नीचे आकर या दबकर विकृत होना।

एक कुत्ता गाड़ी से कुचल गया।
चक्की में उसका हाथ पिस गया।
कचकना, कुचलना, कुचलाना, पिसना

Become injured, broken, or distorted by pressure.

The plastic bottle crushed against the wall.
crush

నలుగు   నామవాచకం

అర్థం : శరీరంపై ఉండే నూనె జిడ్డులాంటివి, సున్నిపిండి మొదలైన మిశ్రమాలు కలిపిన వాటితో తయారుచేసినవి

ఉదాహరణ : నలుగుపిండితో స్నానం చేస్తే చర్మం శుభ్రమవుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर पर मलने के लिए सरसों, तिल, चिरौंजी या सुगंधित पदार्थों आदि का बनाया हुआ लेप।

उबटन लगाने से त्वचा में निखार आता है।
अंगराग, अपटन, अबटन, अवलेप, उबटन, पर्णसि, बटना, वर्णक, स्नेहन