సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : భారతదేశం నలువైపులా ఉన్న నాలుగు ముఖ్య తీర్ధ స్థలాలు
ఉదాహరణ : బద్రీనాధ్, రామేశ్వరం, జగన్నాధపురం, ద్వారకలను నాలుగుధాములని అంటారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वे चार मुख्य तीर्थ स्थान जो भारत की चारों दिशाओं में स्थित हैं।
A place of worship hallowed by association with some sacred thing or person.
అర్థం : ఎండ, వాన, చలి నుంచి కాపాడుకోవాడానికి నిర్మించుకునేది
ఉదాహరణ : ఈ భవనాన్ని నిర్మించి మూడు సంవత్సరాలు అయింది.
పర్యాయపదాలు : ఆవాసం, ఇల్లు, గృహం, నిలయం, నివాసం, బంగళా, భవంతి, భవనం, మందిరం, మాళిగ, వాసం, వాస్తువు, సదనం
ईंट, पत्थर, लकड़ी आदि की लगभग स्थायी रूप से बनी कोई ऐसी बनावट जिसमें छत और दीवारें होती हैं और जो वास्तु के अंतर्गत आती है।
A structure that has a roof and walls and stands more or less permanently in one place.
ఆప్ స్థాపించండి